Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 4 June 2020

Shocking: Corona transforms into 198 variants in India!

Another shocking thing about coronavirus outbreaks came out.  Researchers from the Zoological Survey of India (ZSI) said the pandemic had transformed into one, not two, but 198 varieties in India.  They found that the virus was highly mutated in the states of Delhi, Gujarat, Telangana, Maharashtra and Karnataka.


షాకింగ్: భారత్‌లో 198 రకాలుగా కరోనా రూపాంతరం!

కరోనా వైరస్ వ్యాప్తి గురించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. భారత్‌లో ఈ మహమ్మారి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ) పరిశోధకులు తెలిపారు. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనే ఈ వైరస్ ఎక్కువగా రూపాంతరం చెందినట్లు వారు గుర్తించారు.

దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించి 400 జన్యుక్రమాలను పరిశీలించిన జెడ్ఎస్‌ఐ శాస్త్రవేత్తలు.. వాటిలో 198 వేరియంట్లను గుర్తించారు. అంతర్జాతీయ డేటా ఆధారంగా మార్చి మొదటివారం, మే చివరి వారంలో వివిధ జన్యురాశులను విశ్లేషించిన వారు.. వీటిల్లో ఢిల్లీలో 39 రూపాలుగా, అహ్మదాబాద్‌లో60, గాంధీనగర్‌లో 13, తెలంగాణలో 55, మహారాష్ట్ర, కర్ణాటకలలో 15 రకాలుగా కరోనా వైరస్ రూపాంతరం చెందినట్లు గుర్తించారు.
ఇక చైనా, ఐరోపాకు చెందిన కరోనా వైరస్ రకమే దేశంలో అధికంగా వ్యాప్తిలో ఉన్నట్లు పేర్కొన్నారు. దీని బట్టి ఈ వైరస్ ఎప్పుడు..? ఎలా.? వ్యాపిస్తుందో ఎవరికీ అంతుచిక్కట్లేదు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top