Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Monday, 1 June 2020

ఈ యాప్ పేరు ‘రిమూవ్ చైనా యాప్స్‌’ - చైనాకు సంబంధించిన యాప్‌లన్నింటిని గుర్తించి, మనకు సమాచారం అందిస్తుంది -Remove China Apps - Identify the country of origin of a certain application(s)ఈ యాప్ లాంచ్‌ అయిన రెండు వారాల్లోనే సుమారు 10లక్షల డౌన్‌లౌడ్లు నమోదు చేసింది.

Identify the country of origin of a certain application(s)
This application is being developed for educational purposes only to identify the country of origin of a certain application(s), we do not promote or force people to uninstall any of the application(s).
Detecting the country of origin is based on the market research but we do not guarantee for any correct/wrong information, so users should act only at their own will.

Our application detects and shows the installed application name only. All trademarks and/or copyrights and/or patents are the property of their respective owners.

If you notice that any content in our app violates copyrights than please inform us so that we remove that content.

This is an educational category application only, developers do not use it for commercial purposes.

Download....The App . Remove China Apps App

ఈ యాప్ పేరు ‘రిమూవ్ చైనా యాప్స్‌’

దిల్లీ: ఈ డిజిటల్ యుగంలో సందేశాలు పంపుకోవడానికి, చెల్లింపుల కోసం, వీడియో మేకింగ్ కోసం..ఇలా ప్రతిదానికి ఒక యాప్ ఉంది. అయితే ఇప్పుడు మన ఫోన్‌లో ఉన్న యాప్‌లను డిలీట్ చేయడానికి కూడా ఓ యాప్‌ ఉందని తెలుసా! అసలు విషయం ఏంటంటే..

భారత్, చైనా సరిహద్దుల్లో కొద్ది వారాలుగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖులు కొందరు చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. చైనా ఫోన్లను, యాప్‌లను  వదిలించుకోవాలని, సైన్యంతో పాటు ప్రజలు కూడా  కోరుతున్నారు. ఇదిలా ఉండగా..దీన్ని వినియోగించుకుంటున్నారు కొందరు యాప్‌ డెవలపర్లు. వన్‌ టచ్ యాప్‌ ల్యాబ్స్ అనే సంస్థ మరీ వినూత్నంగా ఆలోచించి ‘రిమూవ్ చైనా యాప్స్’ అనే కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఆ యాప్‌ చెప్పినట్లుగానే మన ఫోన్‌లో ఉన్న చైనాకు సంబంధించిన యాప్‌లన్నింటిని గుర్తించి, మనకు సమాచారం అందిస్తుంది. డిలీట్ చేయాలనుకుంటున్న యాప్ పక్కన రెడ్ కలర్‌లో బిన్ సింబల్ చూపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయగానే ఫోన్‌లో నుంచి యాప్‌ అన్ఇన్‌స్టాల్ అవుతుంది.  ఈ యాప్ లాంచ్‌ అయిన రెండు వారాల్లోనే  సుమారు 10లక్షల డౌన్‌లౌడ్లు నమోదు చేసింది.

విద్యావిధానంలో సంస్కరణలు తీసుకువచ్చిన సోనమ్ వాంగ్‌చుక్‌ చైనా ఉత్పత్తుల వాడకం వదిలించుకొని, ఆ దేశానికి గట్టి బదులివ్వాలని కొద్ది రోజుల క్రితం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అతని నుంచి స్ఫూర్తి పొందిన మోడల్ మిలింద్ సోమన్ టిక్‌టాక్‌ను డిలీట్ చేసినట్లు వెల్లడించారు. అలాగే చాలామంది ‘రిమూవ్ చైనా యాప్స్‌’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, వాడినట్లు స్క్రీన్ షాట్లను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో 4.8 రేటింగ్‌తో దూసుకుపోతోంది. అయితే యాపిల్ డివైజ్‌లలో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. కాగా, 2018 నుంచి చైనా యాప్స్‌ భారత మార్కెట్‌లో విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. టిక్‌టాక్‌ మనదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చైనీస్ యాప్. మనదేశానికి చెందిన కొందరు దీని వాడకం ద్వారా ఆర్జిస్తూ, సెలబ్రిటీలుగా మారిన సంగతి తెలిసిందే.
Download....The App . Remove China Apps App

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top