Do you claim your PF money? Where else do you have the original PF account? And what about all that money? Anna Doubt is usually not for everyone. Now that the technology has arrived, everyone is checking the EPF. But this was not the case in the past. Many employees do not care about their EPF account after they quit. Do not even remember the money. There are also those who fear that this is a big tyrant. The same thing has been reported in several reports.
మీరు మీ పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం లేదా? అసలు పీఎఫ్ అకౌంట్ ఉన్న సంగతే మరిచారా? మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? అన్న డౌట్ సాధారణంగా అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈపీఎఫ్‌ని అందరూ చెక్ చేసుకుంటున్నారు. కానీ గతంలో ఇలా ఉండేది కాదు. చాలా మంది ఎంప్లాయీస్ ఉద్యోగం మానేసిన తరువాత అసలు తమ ఈపీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోరు. అందులో డబ్బులు ఉన్నాయన్న సంగతి కూడా గుర్తుండదు. అదంతా పెద్ద తతంగం అని భయపడ్డవారు కూడా ఉన్నారు. ఇదే విషయం పలు నివేదికల్లో తేలింది.
ఉద్యోగులు మారినప్పుడల్లా వారి పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్‌కు పీఎఫ్ డబ్బులను ట్రాన్స్ ఫర్ చేయొచ్చన్న విషయం కూడా తెలియదు.
దీంతో పాత అకౌంట్లోనే డబ్బులు ఉండిపోతాయి. తమకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందన్న విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడంతో.. అకౌంట్ హోల్డర్ మరణించిన తర్వాత కూడా ఆ డబ్బులు వారి అకౌంట్లలోనే ఉండిపోయేవి.
మరి ఇలా క్లెయిమ్ కానీ పీఎఫ్ డబ్బులు ఎక్కడికి పోతాయంటే.. ఈపీఎఫ్ అకౌంట్లలో క్లెయిమ్ చేసుకోని డబ్బుల మొత్తాన్ని 'సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్'కు తరలిస్తూంటారు. ఇలా 2015 నాటి లెక్కల ప్రకారం దాదాపు రూ.6 వేల కోట్లు ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో క్లెయిమ్ కాని ఈ డబ్బును తిరిగి ప్రజలకే ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో 'సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్'ను తీసుకొచ్చింది. కాగా పీఎఫ్ అకౌంట్లో దాదాపు 36 నెలల పాటు డబ్బులు జమ కాకపోయినా.. విత్ డ్రా చేయకపోయినా ఆ అకౌంట్‌ను ఇనాపరేటీవ్‌గా భావిస్తారు.

0 comments:
Post a comment