Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 28 June 2020

openschool -పాస్‌ చేస్తారా.. పరీక్ష పెడతారా..?

పాస్‌ చేస్తారా.. పరీక్ష పెడతారా..?

దూరవిద్యలో పది, ఇంటర్‌ చదువుతున్న వారిలో ఉత్కంఠ

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు

 కరోనాతో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించకుండా అందరిని రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ చేసింది. ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ అదే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం సీబీఎస్‌ఈ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులందరినీ పాస్‌ చేసింది. అయితే దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారి విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరిధిలోని కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి 71,210 మంది, ఇంటర్మీడియట్‌ 97,507 మంది చదువుతున్నారు. వచ్చే నెల 18 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించేలా ఇటీవలే షెడ్యూలు విడుదల చేశారు.

 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,68,717 మందిని పాస్‌ చేస్తారా.. పరీక్ష రాయిస్తారా అనే ఉత్కంఠ ఉంది. దూరవిద్య కేంద్రాల జిల్లా సమన్వయకర్తలకు విద్యార్థులు ఫోన్‌చేసి పది, ఇంటర్‌లో అందరిని పాస్‌ చేసారు కదా మేమూ పాస్‌ అయిపోనట్లేనా అని ఆరా తీస్తున్నారు.

రెగ్యులర్‌ విద్యార్థుల్లా వారికి ఎఫ్‌-1, ఎఫ్‌-2 పరీక్షలు లేవు.. దీంతో ఒకవేళ అందరిని పాస్‌చేస్తే మార్కులు ఎలా కేటాయిస్తారనే మీమాంస ఉంది. పరీక్షలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

2 comments:

  1. Pls promote NIOS(National institute of open schooling) students.as they are also the children they also work hard.their will be waste when nios boards neglected the students.As cbse cancel exams nios should also cancel exams and promote the students based on tma or practicals or preboard orsor 10th class score for 12th students.

    ReplyDelete
  2. Okk thank you given information

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top