Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 5 June 2020

No new govt scheme to be approved for a year: Finance Ministry-కేంద్రం సంచలన ప్రకటన...ఏడాది పాటు కొత్త పథకాల్లేవ్

Finance Ministry has said that the government will not initiate any new scheme for one year.
The Union Finance Ministry on Friday said that the government will not initiate any new scheme/sub-scheme, whether under delegate power to ministry including SFC proposals or through EFC should be initiated in 2020-21 except proposal announced under PM Gareeb Kalyan Package, Aatma Nirbhar Bharat Abhiyan Package and any other special packages.
ఓ ఏడాది పాటు కొత్త ప్రభుత్వ పథకాలు ఏవీ ఉండబోవని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఖర్చును టైట్ చేసే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కొత్త పథకాల కోసం అభ్యర్థనలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం మానేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే చెప్పబడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ మరియు ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలకు మాత్రమే ఖర్చు చేయడం అనుమతించబడుతుంది. ఈ ఆర్థికసంవత్సరంలో మరే ఇతర స్కీమ్ లేదా పథకం అనుమతించబడదని నిర్మలా సీతారామన్ సృష్టం చేశారు. COVID-19 మహమ్మారి నేపథ్యంలో
ప్రజల ఆర్థిక వనరులపై అపూర్వమైన డిమాండ్ ఉందని మరియు అభివృద్ధి చెందుతున్న, మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను వివేకంతో ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి తెలిపారు.

బడ్జెట్ కింద ఇప్పటికే ఆమోదించబడిన పథకాలను వచ్చే మార్చి-31వరకు నిలిపివేస్తున్నట్లు ఆమె తెలిపారు. 11ఏళ్లల్లో జీడీపీ వృద్ధి తగ్గిపోవడం, నాలుగు దశాబ్దాలకు పైగా ఆర్థిక అంచనాల్లో తగ్గుదల వంటి తీవ్రమైన వరుస ఆర్థిక సంకేతాల తర్వాత కేంద్రం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. భారత క్రెడిట్ రేటింగ్ కూడా బాగా తగ్గిపోయింది. భారత్ ను అతితక్కువ పెట్టుబడి గ్రేడ్ లెవల్ కి మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top