Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Monday, 8 June 2020

మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా.. తెలుసుకోండిలా..!Is your phone hacked?

If people are struggling with financial problems with Corona .. On the other hand hackers are whipping up. Phone, e-mail, QR codes, OTP hack, etc. Hacking and robbing thousands of dollars. These cases are becoming more frequent during lockdown. Some victims claim that they have not received the OTP, but that the accounts have been cleared. This means that the phone we are using does not understand how to hack. Is our phone hacked? Did ..? If so how to get back into control ..? Items like that are for you.
కరోనాతో ప్రజలంతా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఫోన్, ఈ-మెయిల్, క్యూఆర్‌ కోడ్స్, ఓటీపీ హ్యాక్‌.. ఇలా పలురకాల దారుల్లో మోసాలు చేస్తున్నారు. హ్యాక్ చేస్తూ వేలకు వేల డబ్బులను దోచేస్తున్నారు. లాక్‌డౌన్ వేళ ఈ కేసులు మరిన్ని ఎక్కువవుతున్నాయి. అందులో కొందరు బాధితులు అసలు తమకు ఓటీపీ రాలేదని, అయినా ఖాతాలు ఖాళీ అయ్యాయని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మనం వాడే ఫోన్‌ని ఎలా హ్యాక్‌ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అసలు మన ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా..? అవలేదా..? ఒకవేళ అయ్యింటే మళ్లీ ఎలా కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి..? వంటి అంశాలు మీ కోసం.

1. #21# ఈ కోడ్‌ ఎంటర్‌ చేసి డయల్‌ చేస్తే మీ ఫోన్‌ కాల్‌ ఫార్వర్డ్‌ అవుతుందా?
కాల్‌ డైవర్షన్‌ జరుగుతుందా వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌ని డయల్‌ చేసిన కొన్ని సెకన్లలో స్క్రీన్‌పై ఫ్లాష్‌ మెసేజ్‌ వస్తుంది. అక్కడ కనిపించే డైలాగ్‌ బాక్స్‌లో మన సమాచారం తెలుసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఫార్వడింగ్‌ అని వస్తే మీ మొబైల్‌ హ్యాక్‌ అయిపోయినట్లే.

2.ఇక ఫార్వడింగ్‌ అని వస్తే #62# కోడ్‌ని డయల్‌ చేయాలి. ఈ కోడ్‌ని రిపీటెడ్‌గా మూడుసార్లు చేస్తే కాల్స్, మెసేజ్‌లు ఏమైనా ఫార్వడింగ్‌ ఆగిపోతాయి.

3. ఇక #002# ఈ కోడ్‌ని డయల్‌ చేస్తే మన ఫోన్‌ నుంచి కాల్స్ ఎప్పటికీ ఫార్వర్డ్‌ అవ్వవు. సిమ్‌ని అప్పుడప్పుడు వాడే వారు, రోమింగ్‌లో వేరే ఫోన్‌ నంబరు వాడే వారికి ఈ కోడ్‌ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏమైనా కాల్‌ ఫార్వడింగ్‌ ఉంటే అవన్నీ ఎరేజ్ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో వెంటనే తెలుసుకోండి.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top