ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు… మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.
హైకోర్టులో నిమ్మగడ్డ తరపు న్యాయవాది అశ్విన్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్లో నిమ్మగడ్డ పేర్కొన్నారు. తన విజ్ఞప్తులను సైతం పట్టించుకోవడం లేదని నిమ్మగడ్డ పిటిషన్లో ఆరోపించారు.

0 comments:
Post a comment