Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 7 June 2020

Health Tips : ముల్లంగి తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...

Radishes are not exactly the most popular vegetables around, but they are one of the healthiest. Radishes are often used in the culinary world and add a pungent, peppery element to dishes. The vegetables also contains an array of vitamins, minerals and nutritional compounds that can positively affect your health. There are many different types of radishes: black radish, daikon radish, horseradish, watermelon radish, and round radish. Radishes can be prepared in many different ways, they can be pickled, used in sandwiches, roasted as part of a vegetable medley or added to casseroles for a pungent crunch. One of the most popular ways to eat radishes is to slice them and eat them in a salad.
Radishes are not exactly the most popular vegetables around, but they are one of the healthiest. Radishes are often used in the culinary world and add a pungent, peppery element to dishes. The vegetables also contains an array of vitamins, minerals and nutritional compounds that can positively affect your health. There are many different types of radishes: black radish, daikon radish, horseradish, watermelon radish, and round radish. Radishes can be prepared in many different ways, they can be pickled, used in sandwiches, roasted as part of a vegetable medley or added to casseroles for a pungent crunch. One of the most popular ways to eat radishes is to slice them and eat them in a salad.    ముల్లంగి అనేది ఓ కూరగాయ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని మనం తింటుండాలి.  - పెద్దవాళ్లు చాలా మందికి అర్ష మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్లు ముల్లంగి తింటే ఎంతో మేలు.- ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ... ఆకలిని పెంచి... మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి.    - తిన్న ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్లు... భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి. ఎలాగంటే... ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు చేసి, అందులో మిరియాల పొడి, నిమ్మరసం వెయ్యాలి. కాస్త ఉప్పు కూడా వేసుకొని... రోజుకు మూడు సార్లు తింటే చాలు.  మలబద్ధకం, అర్ష మొలలు, ప్లీహం, కామెర్ల వంటి అడ్డమైన సమస్యలూ దూరమవుతాయి.    - విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే... ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి... అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి... తాగితే... మూత్ర సంబంధ మంట తగ్గుతుంది.
ముల్లంగి అనేది ఓ కూరగాయ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని మనం తింటుండాలి.
- పెద్దవాళ్లు చాలా మందికి అర్ష మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్లు ముల్లంగి తింటే ఎంతో మేలు.- ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ... ఆకలిని పెంచి... మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి.

- తిన్న ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్లు... భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి. ఎలాగంటే... ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు చేసి, అందులో మిరియాల పొడి, నిమ్మరసం వెయ్యాలి. కాస్త ఉప్పు కూడా వేసుకొని... రోజుకు మూడు సార్లు తింటే చాలు.
మలబద్ధకం, అర్ష మొలలు, ప్లీహం, కామెర్ల వంటి అడ్డమైన సమస్యలూ దూరమవుతాయి.

- విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే... ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి... అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి... తాగితే... మూత్ర సంబంధ మంట తగ్గుతుంది.

- కొంతమంది ఊపిరి తిత్తుల్లో ఏదో ఉన్నట్లు మాటిమాటికీ దగ్గుతూ ఉంటారు. కారణం బ్రాంకైటిస్ అనే సమస్య. వాళ్లు ముల్లంగి జ్యూస్‌లో కొద్దిగా తేనె కలిపి తాగేయాలి.

- కొంతమంది అబ్బాయో, అమ్మాయో అర్థం కాదు. తేడాగా కనిపిస్తుంటారు. ఆ నపుంసకత్వం తొలగిపోవాలంటే ముల్లంగి గింజల్ని, ఆవు పాలలో మరిగించి... వాటిని తాగాలి. తద్వారా లైంగిక శక్తి పెరగడమే కాదు... శీఘ్రస్కలన సమస్య కూడా పోతుంది.- కిడ్నీల్లో సమస్యలు ఉండేవాళ్లు... రోజుకు ఒకసారి 100ఎంఎల్ ముల్లంగి ఆకుల రసం తాగాలి. అప్పుడు హైబీపీ, శరీర వాపులకు కారణమయ్యే నెఫ్రైటీస్, కిడ్నీలకు వచ్చే డియురెటిక్ (Diuretic) సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పచ్చి రసం తాగలేని వారు తేనె కలుపుకొని తాగొచ్చు.

- అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్‌తో బాధపడేవారు ముల్లంగి కూర తింటే మేలు జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది.

- ముల్లంగి గింజల్ని నీటిలో నానబెట్టి... గుజ్జులా చేసి... శరీరంపై గజ్జి, పొక్కులు ఉన్న చోట రాస్తే... అవి తగ్గిపోతాయి. అవే గింజల్ని పొడిచేసి... నీళ్లలో కలిపి... రాత్రి తాగితే... కడుపులో పురుగులు, క్రిముల వంటివి చనిపోతాయి.
- ముల్లంగి గింజల్ని బాగా నూరి... ఫేస్‌ మాస్క్‌లా రాసుకొని... గంట తర్వాత నీటితో కడుక్కుంటే... ముఖంపై మచ్చలు, మొటిమలు, చారల వంటివి తొలగిపోతాయి.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top