Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Saturday, 20 June 2020

Flipkart Sale: లాక్‌డౌన్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో తొలి భారీ సేల్... ఆఫర్స్ ఇవే

Flipkart Sale: The first massive sale on Flipkart after lockdown ...
 Good news for online shopping lovers.  Due to a lockdown, there have been no major sales on online shopping platforms for the past three months.  Flipkart is preparing for a massive sale as it eases lockdown restrictions.  The Flipkart Big Saving Days Sale will launch on June 23rd.


Flipkart Sale: లాక్‌డౌన్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో తొలి భారీ సేల్... ఆఫర్స్ ఇవే
ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద సేల్స్ ఏవీ కనిపించలేదు. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్‌కు సన్నాహాలు చేస్తోంది. జూన్ 23న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు జూన్ 22 రాత్రి 8 గంటలకే సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్ జూన్ 27న ముగుస్తుంది. నాలుగు రోజుల భారీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, ఫ్యాషన్ వేర్, బ్యూటీ ప్రొడక్ట్స్, హోమ్ ఎసెన్షియల్స్ అండ్ ఫర్నీచర్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.
ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్స్ ప్రొడక్ట్స్‌పైనా ప్రత్యేక ఆఫర్స్ ఉన్నాయి.
క్రేజీ డీల్స్ పేరుతో మొబైల్స్‌పై అదనపు డిస్కౌంట్, రష్ హవర్ పేరుతో ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్స్ లాంటి ఆఫర్స్ ఉన్నాయి. డబ్బులు లేకపోయినా షాపింగ్ చేసే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా రూ.5,000 వరకు కస్టమర్లు షాపింగ్ చేయొచ్చు. ఈ నెలలో షాపింగ్ చేసి వచ్చే నెలలో బిల్లు చెల్లించొచ్చు. బిల్లు చెల్లించడానికి 40 రోజుల గడువు ఉంటుంది. 40 రోజుల లోపు చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత చెల్లిస్తే మాత్రం ఛార్జీలు చెల్లించాలి.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top