Amravati: The YCP government has finally decided to change the colors of panchayat offices on the orders of the High Court.
అమరావతి : హైకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాల రంగులు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జగన్ సర్కార్ అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని ఆదేశించింది. కాకపోతే సీఎం జగన్మోహన్రెడ్డి బొమ్మ మాత్రం తప్పనిసరిగా ఉండాలని సూచించింది. నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెంటనే తొలగించాలని, వీటికి 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
అయితే ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ జెండా రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రంగులు తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

0 comments:
Post a comment