Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 23 June 2020

Chingari - Whatsapp Status ,Viral Videos and Chats - ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఇండియన్ యాప్ "చింగారి"

India ka Naya TV, TV by the people , for the people. Now everyone can be a STAR.

★ Chingari Bharat 🇮🇳 ka best apps - made in India - social app hai
Jisme 100,000 users aapse sharing, chatting and dosti kar rahe hai ★

# In Chingari, you will find many AMAZING Videos:
丨Trending news 🔥丨Entertainment news 🎬丨Funny videos 😂丨
丨Video Songs 🎵丨Wishes丨Love quotes 💗丨Status Videos丨
丨Good morning丨Good night丨Shayaris 📖丨Clips |  Memes丨

చింగారీ యాప్‌: గ‌ంట‌కు ల‌క్ష డౌన్‌లోడ్‌లు!
ఇప్ప‌టికే 30ల‌క్ష‌ల సార్లు డౌన్‌లోడ్

చింగారీ యాప్‌: గ‌ంట‌కు ల‌క్ష డౌన్‌లోడ్‌లు!

బెంగ‌ళూరు: ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు ముప్ప పొంచివున్న కార‌ణంతో టిక్‌టాక్‌తో స‌హా 59 మొబైల్ యాప్‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం నిషేధించిన విష‌యం తెలిసిందే. దీంతో టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయ‌మైన చింగారీ యాప్‌కు వినియోగ‌దారుల‌ తాకిడి ఎక్కువైంది. టిక్‌టాక్ యాప్ నిషేధం అనంత‌రం, చింగారీ యాప్‌ గంట‌కు దాదాపు ల‌క్ష డౌన్‌లోడ్‌లు అవుతున్న‌ట్లు స‌ద‌రు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ప్ర‌తి గంట‌కు దాదాపు 20ల‌క్ష‌ల మంది ఈ యాప్‌ను చూస్తున్న‌ట్లు తెలిపింది. బెంగ‌ళూరుకు చెందిన బిస్వాత్మా, సిద్ధార్ధ్‌లు రూపొందించిన చింగారీ యాప్‌ ఇప్ప‌టికే 30ల‌క్ష‌ల సార్లు డౌన్‌లోడ్ అయిన‌ట్లు స‌మాచారం.

టిక్‌టాక్‌తోపాటు దాదాపు 59 యాప్‌ల నిషేధానంత‌ర ప‌రిణామాల‌తో త‌మ అంచ‌నాల‌కు మించి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్న‌ట్లు చింగారీ యాప్ రూప‌క‌ర్త‌లు వెల్ల‌డించారు. అంతేకాకుండా చింగారీ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు చాలామంది సంప్ర‌దిస్తున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టికే గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు భాష‌ల‌తోపాటు మ‌రో ఏడు భార‌తీయ‌ భాష‌ల్లో ఉంద‌ని యాప్ రూప‌క‌ర్త‌లు తెలిపారు.

చైనా యాప్‌ల‌పై నిషేధం విధించిన అనంత‌రం ప్ర‌త్యామ్నాయ యాప్‌ల‌పై వినియాగ‌దారులు దృష్టి సారించారు. తాజాగా ప్ర‌ముఖులు కూడా ఈ యాప్‌కు బాస‌ట‌గా నిలుస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా కూడా చింగారీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు ట్విట‌ర్‌లో వెల్ల‌డించడం గ‌మ‌నార్హం.

టిక్ టాక్ కు పోటీగా ఇండియన్ యాప్ వచ్చేసింది. రావడంతోనే ఈ 'చింగారి' యాప్ దూసుకుపోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చూసిన ఈ యాప్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు.. 'చింగారి' యాప్ మార్కెట్లో సెన్సేషన్‌గా మారిపోయింది.

'బైకాట్ చైనా' నినాదం తర్వాత 'చింగారి' యాప్‌కు మరింత ప్రాచుర్యం లభించింది. గడిచిన మూడు రోజుల్లోనే దీన్ని 5 లక్షల మంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో 'చింగారి' ట్రెండింగ్‌లోకి నిలిచింది.

ట్రెండింగ్ లోకి రావడంపై 'చింగారి' యాప్ సహ వ్యవస్థాపకుడు బిశ్వాత్మ నాయక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతీయులు ఇప్పుడు టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారని
అయితే మేము అందరి అంచనాలకు మించి 'చింగారి'ను రూపొందించామని ప్రకటించారు. ఇందులో చాలా అంశాలను జోడించినట్లుగా తెలిపారు.

Download....Chingari App

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top