Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 25 June 2020

CBSE Exams: 10, 12 పరీక్షలు రద్దు... ప్రకటించిన సీబీఎస్ఈ


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10, 12వ తరగతుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి జూలై 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది సీబీఎస్ఈ. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 250 పాఠశాలల్లో క్లాస్ 10, 12 పరీక్షల్ని రద్దు చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా సీబీఎస్ఈ మార్కులు వేసిందని, అందరు విద్యార్థులకు అలాగే మార్కులు వేయాలని పేరెంట్స్ కోరారు.
పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని తెలపాలంటూ సీబీఎస్ఈని సుప్రీం కోర్టు కోరింది. ఈ పిటిషన్‌పై మంగళవారం కూడా విచారణ జరిగింది. గురువారం లోగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. 10వ, 12వ తరగతుల పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ సుప్రీం కోర్టుకు సీబీఎస్ఈ సమాచారం ఇచ్చింది.

8 comments:

  1. Then what about neet 2020 and jee advanced..whether these exams are postponed or cancelled...if postponed then when they will conduct these exams and If they cancel then what is the alternative for it
    Please tell me....

    ReplyDelete
    Replies
    1. Plz say any decision we are in dylama ...and stressed if u conform any thing we can plan anything ,,,,,,,plz give a correct information about her,and neet

      Delete
  2. Then what about entrance exams whether they are cancelled or postponed plse tell we are under tremendous pressure plse tell

    ReplyDelete
  3. Pls respond on neet 2020 .students are worrying about it..pls give a clarity on neet

    ReplyDelete
  4. What about jee mains and eamcet exams??are they postponed or cancelled

    ReplyDelete
  5. Yes we are much more stressed on this.We lost all our patience in waiting and preparing.plss show us a solution.we wish to cancel NEET 2020

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top