Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 7 June 2020

బ్రేకింగ్: వాహనదారులకు షాక్: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు

Breaking: Shock for motorists: hike in petrol and diesel prices

 State-run oil companies have hiked petrol and diesel prices across the country.  Finally, on March 16, the revised petrol and diesel prices were increased by the decision to increase the price of the toga.  After almost 80 days, prices are going up and motorists will be burdened.  Demand for oil has increased dramatically due to lockdown eases.

బ్రేకింగ్: వాహనదారులకు షాక్:  పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, ఢీజిల్‌ ధరలు పెంచాయి. చివరిగా మార్చి 16న సవరించిన పెట్రోల్‌, ఢీజిల్‌ ధరలను తాగాజా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 రోజుల తర్వాత ధరలు పెరగడంతో వాహనదారులకు భారం కానుంది. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా ఆయిల్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది.

క్రూడాయిల్‌ కూడా బ్యారెల్‌ ధర రూ. 40 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ లీటరుపై 60 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం కోల్పోయినందున కొన్ని రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ విధించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర శుక్రవారం 42 డాలర్లు పలికింది.
ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం దాదాపు 46శాతంకు పైగా పడిపోయింది.

ప్రముఖ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (లీటర్‌కు)

♦ హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.74.61, డీజిల్‌ రూ.68.42

♦ ఢిల్లీలో పెట్రోల్‌ రూ. 71.86, డీజిల్‌ రూ.68.76

♦ ముంబైలో పెట్రోల్‌ రూ. 78.90, డీజిల్‌ రూ.68.798.79

♦ చెన్నైలో పెట్రోల్‌ రూ.76.08, డీజిల్‌ రూ. 68.75

♦ బెంగళూరులో పెట్రోల్‌ రూ.74.18, డీజిల్‌ రూ.66.55

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top