The Ministry of Aviation has decided to ban Ban on international flights until July 15, amid high intensity of coronavirus outbreaks. The airline also announced that it will operate flights from India.
కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో జులై 15 వరకు ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలపై బ్యాన్ విధిస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి కూడా విదేశాలకు విమాన సర్వీసులు నడపబోమని వెల్లడించింది. వీటిలో డీజీసీఏ పర్మిషన్ పొందిన.. గూడ్స్ రవాణా ఫ్లైట్స్ కు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు వివరించింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమలవుతాయని వెల్లడించింది.
కరోనావైరస్ సంక్షోభం మధ్య దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో మార్చి 25 న భారతదేశం అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై అప్పటి నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
సడలింపుల్లో భాగంగా మే 25 నుండి దేశీయ విమానాలను అనుమతించారు. మే 6 నుండి వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో చిక్కుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వస్థలలాకు తరలించిన విషయం తెలిసిందే.

0 comments:
Post a comment