🌻న్యూఢిల్లీ : కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రావడం లేదా కరోనా పూర్తిగా అదుపులోకి వస్తే తప్ప స్కూళ్లను తెరవవద్దంటూ దేశ వ్యాప్తంగా విద్యా ర్థుల తల్లిదండ్రులు రెండు లక్షల మంది సంతకాలు చేసిన పిటిషన్ ను కేంద్రానికి పంపారు. లాక్ డౌన్ ఎత్తివేసేందుకు కేంద్రం రూపొందించిన అన్ లాక్ వ్యూహంలో భాగంగా స్కూళ్లు కాలేజీలు ఇతర విద్యాసంస్థలు జూలైలో తెరిచే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు ఈ మేరకు పిటిషన్ పెట్టారు. కరోనా ఉండగా స్కూళ్లు నిర్వహించడం నిప్పుతో ఆడుకోవడం లాంటిదని చెప్పారు. ఈ లెర్నింగ్ ఉపయోగకరమైనదైతే వచ్చే విద్యా సంవత్సరానికి అందులోనే పాఠాలు నిర్వహించాలని కోరారు.
బడులు తెరవద్దు-లక్షల మంది పిటిషన్

0 comments:
Post a comment