Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 7 June 2020

చెక్‌పోస్ట్‌లు ఎత్తివేత వార్తలు అవాస్తవం

Krishnababu, Chief Secretary of the Andhra Pradesh Transport Department and Chairman of the Kovid Task Force, said the news that the state border checkpoints are being lifted tomorrow is untrue. According to the Kovid 19 Guidelines, all border checkpoints will continue until the end of the lockdown. He dismissed the news that checkpoints were being lifted on several TV channels.
రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్‍ టాస్క్ ఫోర్స్ చైర్మన్‍ కృష్ణబాబు స్పష్టం చేశారు. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌పోస్టులన్నీ లాక్‌డౌన్ ముగిసేవరకూ కొనసాగుతాయన్నారు. పలు టీవీ చానల్స్‌లో చెక్‌పోస్ట్‌లు ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారంతా కచ్చితంగా 'స్పందన' వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సిందేనని తెలిపారు.
ఇందుకు తగ్గట్టుగా ప్రయాణాలు నిర్వహించుకోవాలని కృష్ణబాబు సూచించారు. ఇక కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాల (మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ) నుంచి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలని కృష్ణబాబు పేర్కొన్నారు. అలాగే తెలంగాణకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక బస్సులు నడుపుతామని తెలిపారు.
కాగా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ (సోమవారం) నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top