Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 24 June 2020

ఆన్‌లైన్‌లో కిరాణా సరుకులు ఆర్డర్ చేసిన టీచర్‌కు లక్ష టోకరా

Coronavirus crisis is a situation where grocery stores are unable to get supplies.  Order online and bring home.  In the same vein, a teacher in Mumbai was placed in a cyber criminal trap and was robbed of Rs.  Mumbai police have filed a case against the 33-year-old woman

కరోనా వైరస్ సంక్షోభంతో కిరాణా షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి. ఆన్‌లైన్ లోనే ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో ముంబైలోని ఓ టీచర్ రూ.2వేల కంటే తక్కువ ధర ఉన్న ఆర్డర్ ఇవ్వగా ఆమె సైబర్ క్రిమినల్ ట్రాప్ లో పడి లక్షా 2వేల రూపాయలు దోచుకున్నాడు. దీంతో 33 సంవత్సరాల మహిళపై ముంబై పోలీసులు కేస్ ఫైల్ చేశారు.

నిజానికి మహిళ ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేసేశారు. సైబర్ క్రిమినల్ ఆమెను మిర్రరింగ్ అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోమన్నాడు. దాంతో డబ్బులు దోచేసుకున్నాడు. వోర్లీలో ఉండే సీమా సేత్ అనే బీఎంసీ టీచర్ ఫిర్యాదులో ఇలా పేర్కొంది. మే 24న రూ.వెయ్యి 716ల గ్రోసరీ ఆర్డర్ బుక్ చేసింది.
కొద్ది గంటల తర్వాత దానిని క్యాన్సిల్ చేసింది. తనకు రీఫండ్ కావాలని మొబైల్ అప్లికేషన్ లో అప్లై చేసింది. డబ్బులు కచ్చితంగా రీఫండ్ అవుతాయని గ్రోసరీ కంపెనీ తెలిపింది. చాలా రోజులు అయిపోయినప్పటికీ సేత్ కు డబ్బులు రాలేదు. జూన్ 3న గ్రోసరీ కస్టమర్ కేర్ నెంబర్ కు ఇంటర్నెట్ నుంచి కాల్ చేసింది. సైక్లోన్ నిసర్గ్ కు విరాళం ఇచ్చే క్రమంలో ఆలస్యం అయిందని తెలిపారు. తాను కొన్ని లింకులు పంపుతానని అవి ఇన్ స్టాల్ చేసుకోవాలని ఫోన్ లో అన్నారు.

కాలర్ చెప్పినవన్నీ చేసేసరికి ఆమె అకౌంట్ నుంచి రూ.లక్ష 2వేలు పోయాయి. బాధితురాలు వెంటనే ఎగ్జిక్యూటివ్ కు కాల్ చేసింది. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోయాయని కంప్లైంట్ ఇవ్వడంతో రూ.23వేలు తిరిగొచ్చాయి. పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top