యాంటీ చైనా సెంటిమెంట్‌తో దేశీయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరుగుతోంది. భారతీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చైనా యాప్ TikTokకు ప్రత్యామ్నాయంగా భారతీయ యాప్‌లైన Mitron, Chinagari యాప్స్ కు ఎక్కువగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు భారతీయ యూజర్లంతా వీటిపైనే చూస్తున్నారు. బెంగళూరు ఆధారిత స్టార్టప్ కంపెనీ 'దేశీ' Bharat Browser లాంచ్ చేసింది.
భారత్ నుంచి తొలి బ్రౌజర్ కూడా ఇదే. ఇందులో వివిధ భారతీయ భాషలకు సపోర్టు చేసేలా ఈ బ్రౌజర్ రూపొందించారు. 'గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నో బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, అందులో ఒకటి కూడా నిజమైన భారతీయ బ్రౌజర్ లేదు. దేశంలో 500M+ మొట్టమొదటిసారిగా మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల కోసం ఈ కొత్త బ్రౌజర్ అందుబాటులోకి తీసుకొచ్చాం.
భారతీయ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ భారత్ బ్రౌజర్ ప్రవేశపెట్టాం' అని కంపెనీ సహా వ్యవస్థాపకులు, సీఈఓ Dinesh Prasad ఒక ప్రకటనలో వెల్లడించారు.
BlueSky Inventions అనే స్టార్టప్ కంపెనీ ఈ Bharat Browser లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఆధారంగా ఈ బ్రౌజర్ పనిచేస్తుంది. చాలా ఫైల్ సైజు కూడా 8.2MP తక్కువ సైజు పరిమాణంతో రూపొందించారు. దేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రాంతీయ కంటెంట్ అందించడమే లక్ష్యంగా ఈ బ్రౌజర్ మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకూ ఇతర దేశీయ బ్రౌజర్లపైనే ఆధారపడ్డామని, భారత్ బ్రౌజర్ వాడటం ద్వారా యూజర్లు గేమ్స్ ఆడుకోవచ్చు. స్థానిక వార్తలు చెక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాపులర్ కంటెంట్ సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు.
ట్రావెల్ సమాచారంతో పాటు క్రీడల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడూ తెలుసుకోవచ్చునని కంపెనీ పేర్కొంది. యూజర్లు.. వీడియోస్ సెక్షన్ నుంచి వీడియోలను వాచ్ చేయొచ్చు. ఈ బ్రౌజర్ యాప్‌లో గేమ్స్ సెక్షన్ నుంచి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అదనంగా చిన్నారుల (Kids) కోసం ప్రత్యేక సెక్షన్‌తో కేటాయించింది.
ఇందులో కిడ్స్ వీడియోలు, కిడ్స్ రెయిమ్స్, కిడ్స్ షాపింగ్, కిడ్స్ గేమ్స్ ఇలా మరెన్నో ప్రీలోడెడ్ ఫీచర్లు ఉన్నాయి. దేశంలోన అన్ని 9 ప్రధాన భారతీయ భాషల్లో లేటెస్ట్ ట్రెండింగ్ వార్తలను యాప్ ద్వారా యూజర్లకు ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న Bharat Browser భారతీయ యూజర్లు ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ యాప్ ను 500 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

0 comments:
Post a comment