AP Model School 6th Class, Inter Admissions 2020-21 Guidelines and procedure G.O.MS.No. 32 Dated: 29-06-2020
ఆదర్శ పాఠశాలల్లో లాటరీ విధానంలో ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ పాఠశాలల్లో(మోడల్ స్కూల్స్)2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం విద్యార్థులను ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని ప్రభుత్వం అనుసరించనుంది. 7, 8, 9 తరగతుల్లో ఏర్పడిన ఖాళీ సీట్ల భర్తీకీ ఇదే పద్ధతిని పాటించనుంది. ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక కోసం పదో తరగతిలో వారు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకోనుంది. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Download.... GO Copy

0 comments:
Post a comment