Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 12 June 2020

AP Inter Results- 2020

బాలికలదే హవా ఇంటర్‌ ఫలితాల్లో 64, 67శాతాలతో ముందంజ మొదటి ఏడాది మొత్తం ఉత్తీర్ణత 59% రెండో సంవత్సరం ఉత్తీర్ణత 63% బాలికలదే హవా ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఈసారీ బాలికల ఆధిక్యం కొనసాగింది. మొదటి ఏడాది మొత్తం 5,07,230 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,00,560 మంది (59శాతం) ఉత్తీర్ణత సాధించారు. రెండో ఏడాది 4,35,655 మంది పరీక్షలు రాయగా 2,76,389 మంది (63శాతం) ఉత్తీర్ణులయ్యారు.మొదటి ఏడాది బాలికల్లో 64 శాతం, బాలురలో 55 శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 67 శాతం, బాలురు 60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను శుక్రవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్‌-19 సమయంలో దేశంలోనే ప్రప్రథమంగా ఇంటర్‌ ఫలితాలనిచ్చామని వెల్లడించారు. కరోనా నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకొని పది, డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యార్థుల మార్కులు, గ్రేడ్లతో ప్రచారం నిర్వహించకూడదని మంత్రి సురేష్‌ హెచ్చరించారు. మొదటి ఏడాది వారికి మార్కులివ్వగా, రెండో ఏడాది వారికి గ్రేడ్లు ఇచ్చారు. మార్కులు, గ్రేడ్‌లతో కూడిన మార్కుల జాబితాను ఈనెల 15నుంచి ఇంటర్‌ విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. రాత్రి ఏడు గంటల వరకు సర్వర్‌ ఇబ్బందులు తలెత్తాయి. కృష్ణా ప్రథమం.. శ్రీకాకుళం అట్టడుగున ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లానే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా 75 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, శ్రీకాకుళం 52శాతంతో అట్టడుగున నిలిచింది. మొదటి ఏడాదిలో కృష్ణాజిల్లా 75 శాతం, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 65శాతం, విశాఖపట్నం 63శాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కర్నూలు 51శాతం, శ్రీకాకుళం 50శాతం, కడప, అనంతపురం జిల్లాలు 47శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి. అనంత, తూర్పుగోదావరి ప్రభుత్వ కళాశాలల్లో 37శాతమే ఉత్తీర్ణత ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విభాగంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 45శాతం, 60శాతంతో ప్రతిభ చూపింది. రెండో ఏడాదిలో ఉత్తీర్ణత సరాసరి 63శాతం ఉండగా ప్రభుత్వ కళాశాలల్లో 60 శాతాన్ని మించలేదు. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలలోని జూనియర్‌ కళాశాలల్లో 37శాతం, గుంటూరులో 38శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయంలో కృష్ణా ప్రథమం.. శ్రీకాకుళం అట్టడుగున ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లానే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా 75 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, శ్రీకాకుళం 52శాతంతో అట్టడుగున నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా 71శాతం, నెల్లూరు, విశాఖపట్నం 68శాతంతో ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి. అనంతపురం 54శాతం, కడప 53, శ్రీకాకుళం 52శాతంతో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొదటి సంవత్సరంలో అట్టడుగున కడప, అనంతపురం ఇంటర్‌ మొదటి ఏడాదిలో కృష్ణా జిల్లా 75 శాతం, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 65శాతం, విశాఖపట్నం 63శాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కర్నూలు 51శాతం, శ్రీకాకుళం 50శాతం, కడప, అనంతపురం జిల్లాలు 47శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి. అనంత, తూర్పుగోదావరి ప్రభుత్వ కళాశాలల్లో 37శాతమే ఉత్తీర్ణత ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విభాగంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 45శాతం, 60శాతంతో ప్రతిభ చూపింది. రెండో ఏడాదిలో ఉత్తీర్ణత సరాసరి 63శాతం ఉండగా ప్రభుత్వ కళాశాలల్లో 60 శాతాన్ని మించలేదు. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలలోని జూనియర్‌ కళాశాలల్లో 37శాతం, గుంటూరులో 38శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. బాలికలదే హవా బాలికలదే హవా బాలికలదే హవా బాలికలదే హవా

BIEAP Inter Results 2020 Today @ 4 PM: Finally, the wait for nearly 9.4 lakh students is about to end today with Board of Intermediate Education, Andhra Pradesh (BIEAP) all set to declare AP Inter Results 2020 today. As per the formal notification released by the AP Board, Manabadi Intermediate Results 2020 will be announced today evening by the board for both 1st and 2nd Year students who appeared for the exam held in March 2020. Taking into account the on-going crisis due to Coronavirus pandemic, the board will be publishing Intermediate results only through digital platforms and make them available on official website bie.ap.gov.in. In addition to this, AP Intermediate Results 2020 for both vocational and regular students will also be available on the links provided below. To be first to check and access AP Inter Result 2020, students are advised to register through the links provided below to receive result alerts.
తేదీ 12/6/2020 - 4గంటలకు ఫలితాలు విడుదల
▪️ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల
షార్ట్ మార్క్స్ మెమోలు 15.06.20 నుండి www.bie.ap.gov.in నందు అందుబాటులో ఉంటాయి

http://examresults.ap.nic.in/

http://www.manabadi.co.in/


0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top