Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 4 June 2020

సోషల్ మీడియా యూజర్లకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరిక

సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.
AP DGP Gautam Sawang has warned that it is impossible to act on social media.  Strict action will be taken if news spread on social media is untrue.  Speaking in the media at the office of the DGP in Mangalgiri, he said that the case will be registered if derogatory remarks against the government or government officials.  Women sharing photos on social media without permission ..  He said that even though he is personally slanderous, there is no such thing as criminal naming of names.  This is a blog post ..   Gautam Sawang said the cases would be resolved later.  He said he has the technology to track deleted posts and messages.  The same applies to WhatsApp .. Admins are also responsible for the posts made by members.

సోషల్ మీడియాలో ప్రచారం చేసే వార్తలు అవాస్తవాలైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మీడియాలో మాట్లాడిన డీజీపీ.. ప్రభుత్వంపై గానీ, ప్రభుత్వ అధికారుపై గానీ కించపరిచే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అనుమతి లేకుండా సోషల్ మీడియాలో మహిళల ఫొటోలలు షేర్ చేసినా.. అసభ్య వ్యాఖ్యలు చేసినా శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు డీజీపీ. అంతేకాదు వ్యక్తిగతంగా దూషించినా, క్రిమినల్ పేర్లు సంభోదిస్తూ పేర్లను పెట్టిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఒకరిని కించపరుస్తూ పోస్ట్‌లు చేసి..
ఆ తర్వాత డిలీట్ చేసినా కేసులు పెడతామని చెప్పారు గౌతమ్ సవాంగ్. డిలీట్ చేసిన పోస్ట్‌లు, మెసేజ్‌లను గుర్తించే టెక్నాలజీ తమ వద్ద ఉందని ఆయన చెప్పారు. వాట్సప్‌కు కూడా ఇది వర్తిస్తుందని.. మెంబర్స్ చేసే పోస్టులకు అడ్మిన్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు డీజీపీ.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top