NEW DELHI: Corona Sochi, a teacher in the nation's capital, has died. She is a government minister and has been hired by authorities to distribute goods to the poor on deputation.
She was involved in ration distribution duties in the North Delhi Municipal Corporation Area. Corona later succumbed to her condition and died on Sunday. This was disclosed by officials of the North Delhi Municipal Corporation.
In Delhi, 6, 923 people have been affected by the coronary epidemic so far. 73 of them died.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఉపాధ్యాయురాలు కరోనా సోకి మరణించింది. ప్రభుత్యోపాధ్యాయురాలైన ఆమెను అధికారులు డెప్యుటేషన్‌పై పేదలకు సరుకులు పంపిణీ చేసే పనిలో నియమించారు.
నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఆమె రేషన్ డిస్ట్రిబ్యూషన్ విధుల్లో పాల్గొన్నది. అనంతరం కరోనా బారినపడి ఆస్పత్రి పాలైన ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారు. ఈ విషయాన్ని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 6, 923 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. వారిలో 73 మంది మరణించారు.

0 Comments:
Post a Comment