SBI: వృద్ధులకు కొత్త స్కీమ్ ప్రకటించిన ఎస్‌బీఐ... ఎంత లాభమంటే ~ MANNAMweb.com

Search This Blog

Friday, 8 May 2020

SBI: వృద్ధులకు కొత్త స్కీమ్ ప్రకటించిన ఎస్‌బీఐ... ఎంత లాభమంటే

State Bank of India-SBI Announces Special Fixed Deposit Scheme for Older Persons  Interest rates on this scheme are higher than the interest rates offered on fixed deposits in the bank.  This means that the elderly will get more interest if they deposit money in this scheme.  However, the Senior Citizen Savings Scheme (SCSS) which pays high interest is already in SBI.  Click here to learn about this scheme.  The bank will also operate the 'SBI Weaker Deposit' scheme along with the Senior Citizen Savings Scheme.
 Those who have fixed deposits for more than five years will be entitled to an additional 80 basis points in the SBI Weaker Deposit scheme.  Interest is available at the rate of 6.5% per annum.  Bank of Baroda has a maximum interest rate of 6.2 per cent and IDBI Bank a maximum of 6.3 per cent.  Compared to other public sector banks, SBI has a higher interest rate on the newly announced scheme.  Private banks get almost the same interest.  But the SBI Senior Citizen Savings Scheme - SCSS Five Year Fixed Deposit Interest Rate is 7.4%.  Deposit of SBI Weaker deposit scheme for a minimum period of 5 years.  If you withdraw earlier, you may lose interest by 30 basis points.  Pre-withdrawal of SBI Senior Citizen Savings Scheme

 A maximum of Rs.15 lakhs can be deposited in the Senior Citizen Savings Scheme.  Under Section 80C of the Income Tax Act only Rs 1.5 lakh is tax deductible.  But there is no maximum limit for investment in the 'SBI Weaker Deposit' scheme.  Anything can be deposited.  But no income tax deductions are available.  The 'SBI Weaker Deposit' scheme is useful for those who want to deposit a large amount of time.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వృద్ధులకు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను 'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' పేరుతో ప్రకటించింది. బ్యాంకులో సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్ల కన్నా ఈ స్కీమ్‌లో వడ్డీ రేట్లు ఎక్కువ. అంటే వృద్ధులు ఈ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ పొందొచ్చు. అయితే ఎక్కువ వడ్డీ ఇచ్చే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్-SCSS ఇప్పటికే ఎస్‌బీఐలో ఉంది. ఈ స్కీమ్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌తో పాటు 'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌ను కూడా ఆపరేట్ చేయనుంది బ్యాంకు.
ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌లో ఐదేళ్ల కన్నా ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి 80 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ లభిస్తుంది. వార్షికంగా 6.5 శాతం చొప్పున వడ్డీ పొందొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో గరిష్టంగా 6.2 శాతం, ఐడీబీఐ బ్యాంకులో గరిష్టంగా 6.3 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ కొత్తగా ప్రకటించిన స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం దాదాపు ఇదే వడ్డీ లభిస్తుంది. కానీ ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్-SCSS ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు 7.4 శాతం. 'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌లో కనీసం 5 ఏళ్లు డిపాజిట్ చేయాలి. ముందే విత్‌డ్రా చేస్తే 30 బేసిస్ పాయింట్స్ వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ముందే విత్‌డ్రా చేస్తే పెనాల్టీ చెల్లించాలి.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.15 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద కేవలం రూ.1.5 లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ 'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. కానీ ఆదాయపు పన్ను మినహాయింపులు లభించవు. ఎక్కువ మొత్తంలో ఎక్కువకాలం డిపాజిట్ చేయాలనుకునేవారికి 'ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌ ఉపయోగపడుతుంది.

1 comment:

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top