Amaravati: Elections for local bodies have been postponed again in AP. SEC Kanagaraj issued a notification, halting the election process till further orders. He said the election had been postponed due to a court case. The election process will start from where it started. Earlier, SEC Rameshkumar postponed elections of local bodies for six weeks due to corona. The election deadline expires on April 31. SEC Kanagaraj has once again issued a notification
అమరావతి: ఏపీలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎస్‌ఈసీ కనగరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. గతంలో కరోనా కారణంగా అప్పటి ఎస్‌ఈసీ రమేష్‌కుమార్.. స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు. ఏప్రిల్ 31తో ఎన్నికల వాయిదా గడువు ముగిసింది. దీంతో ఎస్‌ఈసీ కనగరాజ్ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేశారు

0 Comments:
Post a Comment