Reliance Jio is offering a 'work from home' recharge plan in the wake of the lockdown. The most common use of data is when working from home. This is why Reliance Jio Work from Home Plan is announced. The plan is priced at Rs 251. Those who recharge the plan get a 51-day validity. 2GB of data per day can be used. This plan is just for internet benefits. So there are no special benefits like calls and SMS in particular. If the customer consumes more than 2 GB a day, then the data can be used with 64 kbps. There is no limit to this data. Anything can be used. But speed will be low.
లాక్ డౌన్ నేపథ్యంలో రిలయన్స్ జియో 'వర్క్ ఫ్రమ్ హోమ్' రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఇంటి దగ్గర్నుంచి పనిచేస్తున్నప్పుడు డేటా ఎక్కువగా ఉపయోగించడం మామూలే. అందుకే రిలయన్స్ జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ధర రూ.251. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి 51 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు. ఒకవేళ కస్టమర్ ఒక రోజులో 2 జీబీ కన్నా ఎక్కువ వాడితే ఆ తర్వాత 64 కేబీపీఎస్‌తో డేటా వాడుకోవచ్చు. ఈ డేటాకు లిమిట్ లేదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ తక్కువ ఉంటుంది.

0 Comments:
Post a Comment