ఆంగ్ల మాధ్యమంపై మళ్లీ అభిప్రాయ సేకరణ
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై మరో సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాధ్యమంపై ప్రజాభిప్రాయ సేకరణ, పాఠశాల విద్యలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, సంస్కరణలపై ఏడు లఘు చిత్రాలు తీసేందుకు ప్రముఖ ఆంగ్ల ఛానల్ ఎన్డీటీవీకి అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాల రూపంలో అభిప్రాయాలు సేకరించింది. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకు ఉత్తర్వులిచ్చింది.
G.O 25:- AndhraPradesh govt accepts NDTV's proposal to conduct an opinion poll on medium of
instruction in govt schools and to produce of a series of 7 short films on govt prgms using grants from Samagra Shiksha. Earlier, govt claimed 96.17% parents favoured English medium.

0 comments:
Post a comment