నెటిజన్లూ బహుపరాక్.. న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలు షేర్ చేశారో... ~ MANNAMweb.com

Search This Blog

Tuesday, 5 May 2020

నెటిజన్లూ బహుపరాక్.. న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలు షేర్ చేశారో...

| Circulating PDF copies of newspapers in WhatsApp , Telegram groups illegal IINS issues advisory , group admins may face action , penalty New Delhi , May 2 : The newspaper organisations clearly in the apps , web Indian Newspaper Society are facing serious prob - sites and newspapers that has warned that it is ille . lems vis - a - vis distribution circulating copies or part gal to create portable doc . of the print copies , a lot of thereof is illegal and strict ument format ( PDF ) from piracy and theft of news . legal action will be taken the e - papers of newspa . papers is going on , espe - against individuals with pers and circulate them in cially in the digital format . heavy penalties . It further WhatsApp and Telegram Many users are copying asked the newspapers to groups . In an advisory the newspapers , creating take legal action against issued in this regard , the its PDFs and circulating WhatsApp and Telegram INS has asked the newspa them in WhatsApp and groups ' admins , limit pers to initiate strict legal Telegram groups , causing downloading of PDFs and action with heavy penalty loss in both subscription images , insert invisible against the admins revenue for the print user identification code to ( administrators ) of such newspapers as well as e - track the individuals and WhatsApp and Telegram papers digitally , it said . block the users download groups . The INS asked the news . ing more than a certain The INS said while the papers to communicate number of PDFs .

న్యూఢిల్లీ: నెటిజన్లకు ఇది హెచ్చరికే. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో ఇకపై న్యూస్‌పేపర్ల పీడీఎఫ్ కాపీలు షేర్ చేయడం చట్టరీత్యా నేరం. ఈ మేరకు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) హెచ్చరించింది. ఈ-పేపర్లను పీడీఎఫ్‌గా మార్చి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం నేరమని పేర్కొన్న ఐఎన్ఎస్.. అలా షేర్ చేసే అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించాలని దినపత్రికల యాజమాన్యాలను కోరింది.
న్యూస్ పేపర్ యాజమాన్యాలు ఇప్పటికే పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయని, అలాగే, ప్రింట్ అయిన కాపీలను పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఐఎన్ఎస్ పేర్కొంది. ఇలాంటి సమయంలో డిజిటల్ ఫార్మాట్‌లో పైరసీ, చోరీ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
చాలామంది న్యూస్ పేపర్లను కాపీ చేసి దానిని పీడీఎఫ్‌గా మార్చి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారని వివరించింది. దీనివల్ల సబ్‌స్క్రిప్షన్ రెవెన్యూతోపాటు ఈ-పేపర్లు డిజిటల్‌గానూ నష్టపోతున్నాయని పేర్కొంది.

కాబ్టటి ఈ విషయాన్ని ఆయా దినపత్రికలన్నీ తమ యాప్‌లు, వెబ్‌సైట్లలో హెచ్చరికలు జారీ చేయాలని సూచించింది. న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలను సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరికలు చేయాలని ఐఎన్ఎస్ సూచించింది. అలాగే, పీడీఎఫ్‌లు, ఇమేజ్‌ల డౌన్‌లోడ్లను నియంత్రించేందుకు కనిపించని కోడ్‌ను వాటిల్లో ఇమడ్చాలని కోరింది. ఫలితంగా షేర్ చేసే వారిని సులభంగా గుర్తించవచ్చని ఐఎన్ఎస్ వివరించింది.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top