మాధ్యమంపై హైకోర్టు ఆదేశాలను నీరుగార్చే యత్నం
పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆరోపణలు
ఈనాడు, అమరావతి: మాధ్యమంపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను నీరుగార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులురెడ్డి, రాము సూర్యారావు, వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో విమర్శించారు. ‘తీర్పు సారాన్ని అవగాహన చేసుకుని ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యమివ్వాలి. ప్రైవేటు పాఠశాలల్లోనూ అమలయ్యేలా చూడాలి. దీనికి బదులు ప్రభుత్వం ఐచ్ఛికాలు తీసుకునేందుకు పూనుకుంది. సంవత్సరం మధ్యలో మాధ్యమం మారాలని విద్యార్థి అనుకుంటే అవకాశమిస్తారా? తెలుగు పాఠ్యగ్రంథాలు లభిస్తాయా? కరోనా కాలంలో ఆగమేఘాలపై వాలంటీర్లతో ఐచ్ఛికాలు సేకరించడం విచిత్రమే’ అని వారు పేర్కొన్నారు.

0 Comments:
Post a Comment