కరోన ప్రభావం తో దసరా, సంక్రాంతి సెలవుల్లో కోత విధించే యోచన లో AP ప్రభుత్వం వున్నట్లు సమాచారం. దీనితో విద్యా సంవత్సరం క్యాలెండర్ లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆగష్టు 1 నుండి జూలై 31 వరకు విద్యా సంవత్సరం వుండేలా అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించే పనిలో ప్రభుత్వం వున్నట్లు సమాచారం. ఈ క్యాలెండర్ లో సెలవు ల విషయం లో కీలక నిర్ణయం తీసుకోనుందట ప్రభుత్వం. ఇందులో భాగం గా దసరా సంక్రాంతి సెలవుల్లో కోత విధించే అవకాశం వున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుండి తుది నిర్ణయం వెలువడవలసి వుంది. ఇక కరోన ప్రభావం తో పరీక్షలు పూర్తి కాకుండా నే తదుపరి తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
దసరా, సంక్రాంతి సెలవుల్లో కోత.!!

0 Comments:
Post a Comment