ఈనాడు డిజిటల్, అమరావతి: వచ్చే విద్యా సంవత్సర క్యాలెండరులో పాఠశాల విద్యా శాఖ మార్పు చేస్తున్నట్లు తెలిసింది. ఏటా జూన్ 12 నుంచి ఏప్రిల్ 23వరకూ విద్యాసంవత్సరం ఉండగా... కరోనా విస్తృతి తగ్గకపోవడంతో ఈ సారి ఆగస్టు-2020 నుంచి జులై-2021 వరకూ కొనసాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ను ఎత్తేసిన 2 వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఆగస్టు నుంచి విద్యాసంవత్సరం!

0 Comments:
Post a Comment