Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Thursday, 14 May 2020

AP Govt: 2nd Phase of Rythu Bharosa To Begin On May 15th

AMARAVATI: With the Andhra Pradesh Government extending the YSR Rythu Bharosa- PM Kisan Scheme for the second consecutive year on the 15th of this month, Chief Minister YS Jagan Mohan Reddy wrote a letter of gratitude to the to the farmers of the state.

In the letter he mentioned the fact that despite the difficult times due to the coronavirus, the State Government was committed to the farmers welfare. As per the YSR Rythu Bharosa-PM Kisan Scheme , farmers, tenant farmers, eligible cultivators would receive Rs 13,500 per year.
More than 49 lakh farmers across the state will be credited with the financial assistance from the scheme for the second year in a row, while keeping the promise that the farmer will be given the amount before the Kharif season.

As per the scheme an additional Rs 17,500 will be given to the farmers in five consecutive years. As part of the YSR Bharosa scheme farmers were given Rs 50,000, with Rs 12, 500 given annually for four consecutive years.

This amount has now been enhanced and the tenure also increased to one more year. The farmer will now receive Rs. 67,500 instead of Rs.50, 000 and will be given Rs 13, 500 per annum now.

As part of the Rythu Bharosa, in the first installment Rs. 7,500 will be paid in May, the second installment of Rs. 4000 in October and the third installment of Rs.2,000 will be given to the farmers

The financial assistance will be extended to the SC, ST, BC and minority tenant farmers as well as farmers who are cultivating endowments and forest lands.

In the first year of coming to power, 46.69 lakh farmer families were given an amount of Rs 6,534 Crore in 2019-20. This is a record of sorts in the history of the country with regards to farmers welfare.

The state government has also launched a Helpline 1092, specifically for farmers to address their problems.

For the FY 2020-21 farmers have already received Rs 2,000 for the month of April and the Rs 5,500 for the month of May will be credited to their accounts on May 15th.
Despite the coronavirus pandemic, the AP Government has allocated Rs 3,675 Crore for the famers .
Rythu Bharosa Centres will be opened on May 30th in all village Secretariats in the state.
Quality seeds, fertilizers, and pesticides will be made available at these centres. Services like soil tastings, agriculture rates, market details, and weather forecasts will be made available through these centres. Next to them Janata Bazaars will be established for the sale of agricultural produce and commodities.

ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా పథకం కింది వరుసగా రెండో ఏడాది రూ.13,500 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మే 15వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా లబ్ధిదారులకు ఓ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. లేఖ చివరిలో రైతులకు సొమ్ము ముట్టినట్టుగా రశీదు ఉంది.

సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ యధాతథంగా..

దేశ ప్రజలందరి ఆహారానికి అభయమిచ్చే రైతన్నకు ప్రభుత్వం తరపున భరోసా కల్పించాలనే ఆలోచనతోనే వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
రైతు సంతోషమే రాష్ట్ర సంతోషమని నమ్మి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 'వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌' కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏటా ఖరీఫ్‌కు ముందే మే నెలలోనే రైతు భరోసా సొమ్ము అందిస్తామనే మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో 49 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా సొమ్ము వరసగా రెండో ఏడాది వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. చెప్పిన దానికంటే అదనంగా రూ.17,500 రైతు భరోసా
రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 వంతున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతు కుటుంబానికి అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పిన దానికంటే మిన్నగా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది. ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లు కాకుండా ఐదేళ్లలో అక్షరాలా రూ.67,500 అర్హులైన ప్రతి రైతు కుటుంబానికీ రైతు భరోసా అందిస్తోంది. రూ.50 వేలకు బదులు రూ.67,500 ఇస్తోంది. తద్వారా ఐదేళ్లలో రూ.17,500 అధికంగా ఇస్తోంది.

రైతన్నలకు రికార్డు సాయం
రైతు భరోసా సొమ్మును మొదటి విడతగా మే నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా రూ.2 వేలు చొప్పున ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కౌలు రైతులకు, దేవదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా అంతే మొత్తం సహాయాన్ని రైతు భరోసాగా అందించడం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 46.69 లక్షల రైతు కుటుంబాలకు 2019-20లో రూ.6,534 కోట్లు సహాయంగా అందించాం. రైతుకు అండగా నిలబడడంలో దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు.సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌ 1902
2020-21కి సంబంధించి ఇప్పటికే ఏప్రిల్‌లో రూ.2,000 రైతుల ఖాతాల్లో జమ చేసినందున మిగతా రూ.5,500 మే 15న జమ అవుతాయి. కరోనా విపత్తుతో ఆదాయం అడుగంటినా రైతన్నకు ఇచ్చిన మాట తప్పకుండా ఈ దఫా రూ.3,675 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కౌలు రైతులకు, దేవదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసాను అందిస్తున్నాం. రూ.7,500 ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. బ్యాంకులు పాత బకాయి కింద జమ చేసుకున్నా, తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా రైతన్నలు హెల్ప్‌లైన్‌ 1902కు ఫోన్‌ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top