Corona Lockdown | Corona Update : శుక్రవారం ఇండియాలో కొత్తగా 1971 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 37336కి చేరింది. ప్రస్తుతం 9951 మంది రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. అలాగే... శుక్రవారం మరో 66 మంది చనిపోవడంతో... మృతుల సంఖ్య 1218కి చేరింది. ఇలా రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం కష్టమైనప్పటికీ... లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించి... మే 17వరకు విధించింది. ప్రస్తుం కేరళ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్‌లో ఉండగా... మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టులు తక్కువగా చేస్తున్నారనే వాదన ఉంది.
దేశంలో ఏ రాష్ట్రాల్లో కరోనా ఎలా ఉందంటే:
మహారాష్ట్ర 11506గుజరాత్ 4721
ఢిల్లీ 3738
మధ్యప్రదేశ్ 2719
రాజస్థాన్ 2666తమిళనాడు 2526
ఉత్తరప్రదేశ్ 2328
ఆంధ్రప్రదేశ్ 1463
తెలంగాణ 1039
బెంగాల్ 795
జమ్మూకాశ్మీర్ 639
కర్ణాటక 589
కేరళ 497
పంజాబ్ 480
బీహార్ 471
హర్యానా 360
ఒడిశా 149
జార్ఖండ్ 111
చండీగర్ 88
ఉత్తరాఖండ్ 58
ఛత్తీస్‌గఢ్ 43
అసోం 43
హిమాచల్ ప్రదేశ్ 40
అండమాన్ నికోబార్ 33
లఢక్ 22
మేఘాలయ 12
పుదుచ్చేరి 8
గోవా 7
మణిపూర్ 2
త్రిపుర 2
మిజోరం 1
అరుణాచల్ ప్రదేశ్ 1
0 Comments:
Post a Comment