న్యూఢిల్లీ: జూలై నెల మొదటి రెండు వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ వారం ప్రకటించనున్నారు. జేఈఈ మెయిన్ నిర్వహించడానికి ముందే 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్‌ఐటీలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష జూలై 18 నుంచి 23 మధ్య ఐదు రోజులపాటు జరుగుతుంది.
0 Comments:
Post a Comment