గుడ్ న్యూస్ -సెప్టెంబర్‌ 1 నుంచి బియ్యం డోర్‌ డెలివరీ ~ MANNAMweb.com

Search This Blog

Friday, 8 May 2020

గుడ్ న్యూస్ -సెప్టెంబర్‌ 1 నుంచి బియ్యం డోర్‌ డెలివరీ

Amravati: AP Sarkar has decided to deliver quality rice door delivery from September 1.  CM Jagan has issued orders to the civil authorities to this extent.  The beneficiaries are advised to include rice at home.  From that day on, the state-wide scheme will be implemented.  They want to be transparent in quality and distribution of rice.  It is suggested that the scheme be implemented with the aim of providing a thorough check on corruption.  Steps should be taken to serve rice at mobile phones.

 Free quality bags: Commissioner
 Civil Affairs Commissioner Kona Shashidhar said that 13,370 mobile units have been set up in village secretaries.
 This includes an electronic waiting machine.  He said the rice will be delivered to the beneficiary's home through mobile units.  Basta seal is taken before the beneficiaries and they are served quota rice.  The beneficiary for the rice will also be given free quality bags.  The Commissioner explained that 2.3 lakh tonnes of quality rice is delivered every month.
అమరావతి: సెప్టెంబర్‌ 1 నుంచి నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ చేయాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. లబ్ధిదారుల ఇంటివద్దకే బియ్యం చేర్చాలని సూచించారు. ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్నిఅమలులోకి తేవాలని ఆదేశించారు. బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకతే ధ్యేయంగా పనిచేయాలన్నారు. అవినీతికి పూర్తి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేయాలని సూచించారు. మొబైల్‌ వాహనాల ద్వారా గడప వద్దకే బియ్యం చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉచితంగా నాణ్యమైన సంచులిస్తాం: కమిషనర్‌
గ్రామ సచివాలయాల్లో 13,370 మొబైల్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ వెల్లడించారు.
ఇందులోనే ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషిన్‌ ఉంటుందని తెలిపారు. మొబైల్‌ యూనిట్ల ద్వారా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి బియ్యం డెలివరీ చేయనున్నట్టు చెప్పారు. లబ్ధిదారుల ముందే బస్తా సీల్‌ తీసి కోటా బియ్యం అందిస్తామన్నారు. బియ్యం కోసం లబ్ధిదారుడికి ఉచితంగా నాణ్యమైన సంచుల్ని సైతం ఇస్తామని చెప్పారు. ప్రతి నెలా 2.3లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం డెలివరీ చేయనున్నట్టు కమిషనర్‌ వివరించారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top