ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఓ శుభవార్త చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రస్తుతం 70 కరోనా వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉన్నాయని, ఇక మూడు వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. కాగా, ఈ వ్యాక్సిన్ ఇప్పటికే కోతులు, ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారని, మొదటిదశ వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ ప్రయోగాల్లో జంతువుల శరీరాల్లో సార్స్ -కోవ్-2 యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
కోతులకు మొదటి డోస్ కింద మూడు మైక్రో గ్రాములు, రెండో డెస్ కింద ఆరు మైక్రో గ్రాముల చొప్పున వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా విజయవంతం అయ్యిందని, త్వరలోనే ఈ వ్యాక్సిన్ మనుషులపై ప్రయోగించి అందుబాటులో రానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కరోనా కోసం తయారు చేసిన ఈ వ్యాక్సిన్ దాదాపు పది రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని శాస్త్రవేత్తలు అద్యయనంలో గుర్తించారు.
China news fully wrong don't send wrong news
ReplyDeleteTotal world doesn't believe Chinese work, It may takes opportunity the vaccine is in the high cost to become bigboss of the world, because covid-19 is china's made virus. actually for covid vaccine is made in 2016 by Some countries scientist, but they don't have any support from the government and other big companies in those countries.
ReplyDelete