Ways to introduce yourself:✍🏽
〰〰〰〰〰〰〰〰〰〰
1. Hi, my name is..
హాయ్, నా పేరు ..
2. I come from... (country)
నేను ... (దేశం)... నుండి వచ్చాను.
3. I live in.. (city)
నేను ... (నగరం).. లో నివసిస్తాను.
4. I am .... years old (age)
నాకు ..(వయసు).. సంవత్సరాలు.
5. There are ... people in my family. They are..
మా కుటుంబంలో .. మంది ఉన్నారు. వారు..
6. I am a student at...
నేను ... లో ఒక విద్యార్థిని.
7. My major is... (majors)
నా ప్రధాన సబ్జెక్టు... (విషయం)
8. My favorite subject is.. (subjects)
నాకు ఇష్టమైన సబ్జెక్టు .. (విషయం)
9. My hobbies are....
నా అలవాట్లు...
10. In my free time, I also enjoy... (sports)
నా ఖాళీ సమయంలో, నేను ...(ఆటలు)... కూడా ఆనందిస్తాను.
11. I don't like ...(dislikes)
నాకు ...(అయిష్టాలు)... ఇష్టం లేదు
12. My favorite food/ drink is ....
నాకు ఇష్టమైన ఆహారం/పానీయం...
13. I like .... (movies)
నాకు ...(సినిమాలు)... ఇష్టం.
14. My favorite singer/ band is...
నా అభిమాన గాయకుడు/బృందం....
15. I sometimes go to ... (places), I like it because ....
నేను కొన్నిసార్లు ...(స్థలాలు) కి వెళ్తాను, నాకు అది ఇష్టం ఎందుకంటే ....
16. I study English because...
నేను ఆంగ్లం అభ్యసిస్తున్నాను ఎందుకంటే...
17. I have been learning English for/ since ...
నేను ఆంగ్లం ..... నుండి నేర్చుకుంటూ ఉన్నాను.
18. I would like to be a/an... (jobs) because..
నేను ఒక ...(వృత్తి).. అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే...

0 Comments:
Post a Comment