Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 2 April 2020

SBI: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ 7 విషయాలు గుర్తుంచుకోండి


మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? ఎస్‌బీఐ అకౌంట్‌తో లావాదేవీలు జరుపుతుంటారా? అయితే జాగ్రత్త అంటోంది బ్యాంకు. ఓవైపు ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొంటూ ఉంటే సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో టార్గెట్ చేస్తున్నారని హెచ్చరిస్తోంది. ఇటీవల కొత్త మోసాలు బయటపడుతుండటంతో బ్యాంకు అప్రమత్తమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహాయ నిధి పీఎం కేర్స్ పేరుతో నకిలీ యూపీఐ సృష్టించి సైబర్ మోసగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్న విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి కొత్త మోసాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. ఏదైనా క్లిక్ చేసేముందు జాగ్రత్త అంటూ 7 సేఫ్టీ టిప్స్ సూచిస్తోంది.

Cyber-criminals have started scamming people in the most innovative ways while the world is fighting against a deadly pandemic. Here are some .

Remember - Always think before you click!

Report here: https://cybercrime.gov.in/Default.aspx 
View image on Twitter
34 people are talking about this

1. విరాళాల పేరుతో క్రియేట్ చేసిన నకిలీ యూపీఐ ఐడీలతో జాగ్రత్త. విరాళాలు ఇచ్చేముందు ఓసారి ఆలోచించండి.
2. మీరు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేముందు ఎవరికి పంపుతున్నారో చెక్ చేసుకోండి.
3. ఇ-కామర్స్ సైట్లల్లో మీ కార్డు వివరాలు సేవ్ చేయొద్దు.
4. ఇమెయిల్స్‌లో ఎలాంటి సున్నితమైన సమాచారాన్ని ఇవ్వకూడదు.
5. కరోనా వైరస్ సమాచారం, వార్తల పేరుతో వచ్చే లింక్స్‌ని క్లిక్ చేయకూడదు.
6. విశ్వసనీయమైన సోర్స్ నుంచి సేకరించిన వాస్తవాలనే షేర్ చేయండి.
7. ఏవైనా మోసాలను గుర్తిస్తే కంప్లైంట్ చేయండి.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top