మాధ్యమం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే
1 నుంచి 5 తరగతులపై ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకే ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు మంగళవారం రాత్రి 11.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంగ్ల మాధ్యమంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి మాధ్యమం ఎంపిక ఫారాలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల, జిల్లా విద్యాశాఖాధికారులు.. ఆయా ఫారాల్లో తల్లిదండ్రులు ఎంపిక చేసిన మాధ్యమాల వివరాలను మదించి, ప్రభుత్వానికి నివేదిస్తారు.
తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వ నిర్ణయం

0 Comments:
Post a Comment