🍁 HP GAS వాడకం దారులకు శుభవార్త!
★ గ్యాస్ అయిపోయినప్పుడు ఇది వరకు బుకింగ్ కోసం ఎంతో ఇబ్బందులు పడే వారు ఎలా చేయాలో తెలవక, డబ్బులు బ్యాంకులో పడ్డాయో లేదో అని డీలర్,బ్యాంక్ చుట్టూ తెగ తిరిగేవారు
★ ఇప్పుడు మీరు కష్డపడకుండా తేలికగా తెలుసుకోవచ్చు
★ మీరు సంవత్సరం లో ఎన్ని సీలిండర్స్ వాడారో,మీ quota వివరాలు,ఇతర సలహాలు వాట్సప్ ద్వారా తెలుసుకో వచ్చు
★ అందరూ వాడి మీ సమయాన్ని,శ్రమను తగ్గించుకోండి.
0 Comments:
Post a Comment