పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇదో అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. మీరు పసుపు టాబ్లెట్లు వాడుతున్నట్లైతే, అందులో కర్క్యుమిన్ ఎంత మోతాదు ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. శరీరంలోని అధిక వేడిని, కడుపులో మంటనూ తరిమికొట్టాలంటే రోజూ 500 నుంచీ 1000 మిల్లీగ్రాముల కర్క్యుమిన్ అవసరం. ఒక టీ స్పూన్ పసుపులో దాదాపు 200 మిల్లీగ్రాముల కర్క్యుమిన్ ఉంటుంది. పసుపు నాణ్యతను బట్టీ కర్క్యుమిన్ మోతాదు కాస్త ఎక్కువా, తక్కువా ఉంటుంది. అది ఎంత కావాలో లెక్కలేసుకొని పసుపు టాబ్లెట్లు వాడటం చాలా తేలిక. కానీ టాబ్లెట్లు వేసుకున్నంత మాత్రాన అవి సంపూర్ణంగా సమస్యను పరిష్కరించలేవు. ఎందుకంటే కడుపులో మంటను తగ్గించేందుకు కర్క్యుమిన్ ఒక్కటే సమర్థంగా పనిచెయ్యలేదు.
అందువల్ల పసుపును కూరలు, కాఫీ, స్మూతీలతో కలిపి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పసుపును, నల్ల మిరియాల పొడితో కలిపి తీసుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయట. ఎందుకంటే పసుపుతో కలిసిన మిరియాల పొడి, అధిక వేడిని శరీరం పీల్చేసే కారకంలా పని చేస్తుంది. ఈ కారణంగానే చాలా పసుపు టాబ్లెట్ల తయారీలో మిరియాల పొడిని కూడా కలుపుతున్నారు. ఐతే మార్కెట్లలో లభించే ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు పసుపుతో తయారైన స్నానపు సబ్బులో, 20 గ్రాముల చక్కెర, ఇతర పదార్థాలు ఉంటాయి. ఈ చక్కెర వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వల్ల ప్రయోజనం కంటే, ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

0 Comments:
Post a Comment