Dry ration instructions 1 and 2nd phases , Dry ration MDM app link ~ MANNAMweb.com

Search This Blog

Sunday, 5 April 2020

Dry ration instructions 1 and 2nd phases , Dry ration MDM app link

Jagananna gorumudda :: Dry-ration distribution details.

Jagananna gorumudda :: Dry-ration distribution details.        జగనన్న గోరు ముద్ద: డ్రైరేషన్ పంపిణీ వివరాలు.

జగనన్న గోరు ముద్ద: డ్రైరేషన్ పంపిణీ వివరాలు.

మొదటి విడత

 ❲ మార్చి 19 నుండి 31 వరకు❳ - 10 రోజులు


 బియ్యం =1 కేజీ (ప్రాథమిక పాఠశాలలు)
 బియ్యం 1.5 కేజీలు.  (ప్రాథమికోన్నత పాఠశాలలు)

గుడ్లు - 8
చిక్కీలు -4

రెండవ విడత 

 ఏప్రిల్ 1 నుండి 23 వరకు - 17 రోజులు.

బియ్యం - 1.7 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం -  2.55కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)

గుడ్లు- 14.

 మూడవ విడత

(యాప్ లో Phase IV) :: ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు - 40 రోజులు

బియ్యం - 4.0కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం -  6.0 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)

 పై వరకు అన్నీ పంపిణీ చేసాము. ఇక కింద చూపబడినవి మాత్రమే పంపిణీ చేయవలెను.

గుడ్లు- 34
చిక్కీలు-20
 1 :17 గుడ్లు +10 చిక్కీలు
 2 :17 గుడ్లు +10 చిక్కీలు
పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.

 నాల్గవ విడత: 

జూన్ 12 నుండి ఆగస్టు31 వరకు 62 రోజులు (యాప్ లో Phase V అని ఉంటుంది)

బియ్యం - 6.2 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)

బియ్యం -  9.3 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)

(రైస్ సెప్టెంబర్ లో వస్థాయి కావున ఆ నెలలో పంపిణీ చేయాలి.)

 గుడ్లు- 56.
చిక్కీలు-35
1 :. 28 గుడ్లు +18 చిక్కీలు
 2:. 28 గుడ్లు +17 చిక్కీలు

పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.







MDM Dry Ration Rice Distribution from 12th June to 31st Aug - Jagananna Gorumudda- Distribution of Rice to all eligible students for a period of 62 days (i.e 12.06.2020 to 31.08.2020)

మధ్యాహ భోజనం పథకం - డ్రై రేషన్ పంపిణీకై సూచనలు :.
2019- 20 విద్యా సంవత్సరం ప్రకారం ( 1 నుండి 9 తరగతి విద్యార్థులకు)
బియ్యం -  ప్రైమరీ  (1 to 5) - 6.2 కేజీలు మరియు 5వ తరగతి విద్యార్థులకు అదనంగా  రోజుకు 50 గ్రా ప్రకారం 62 రోజులకు ఒక్కొక్కరికి 3.1 కేజీలు చొప్పున CB బ్యెలన్స్  (-) మైనెస్ లో చూపాలి
హైస్కూల్ (6 to 9)- 9.3 కేజీలు

గుడ్లు - 56 (రెండు విడతలుగా)
చిక్కిలు - 35 (రెండు విడతలుగా)

12.06.2020 to 31.08.2020 వరకు MDM డ్రై రేషన్ కొరకు సూచనలు....

  Download...... Copy.....






*జగనన్న గోరుముద్ద*         వేసవి సెలవులలో అనగా ది. 24.04.2020 నుండి ది. 11.06.2020 వరకు (40రోజులు) అర్హత కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులకు... *ప్రైమరీ : 4 కేజీ...*
*హై స్కూల్ : 6 కేజీ*  ల చొప్పున రైస్ మాత్రమే పంపిణీ చేయవలెను. 
దీనికి వాలంటీర్స్ /విద్యా సంక్షేమ సహాయకుల సహాయంతో.. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పంపిణీ చేయాలని  డైరెక్టర్ MDM, AP వారు తెలియజేసారు

Dry ration distribution enabled in MDM app due to COVID-19 crisis. update new version app from below link

Download....Dry ration  MDM App through this link

How to update dry ration:


1.plz click on the below link and download and install the gorumudda app(updated version) (plz delete earlier App for better updation)
First uninstall already existing MDM app)

 2.log in through HM credentials as usual.

 3.Go to dry ration icon and select the commodity , phase and submit enrollment and no. of students distributed dry ration for phase-1. Same scenerio will follow for the phase-2...

Note1:HM can update daily distribution status .. Cumulative Reports will be generated at School MEO DEO levels.
DEO Prakasam

2nd phase Dry ration instructions


All DEOs pl instruct MEOs and HMs to start Phase II disbursement of Dry ration . A copy of Govt Memo is attached



🌺MDM Dry Ration Info🌺

👉Dear all Dist MDM teams are informed that dry ration module was updated in app which is avalibe in google play store..

👉You can download  gorumudda app From google play store still who were not downloaded) and updat the dry ration status of phase-1and phase-2 immediately.

👉Note : HMs should enter only day  wise distribution figures only not the cumulative figures.

👉Pls enter Phase wise only not date wise

👉District teams are informed the decision of Govt to distribute dry ration Up to 14th or 23rd is awaiting it will be cleared almost Today plz be prepared



1st phase Dry ration instructions




Download.... MDM App through this link

1 comment:

  1. April month salary vastundha
    EMI kattakapote phones chest unnaru
    Vaddi vestamantunnaru

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top