న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారిపై కొనసాగుతున్న పోరాటాన్ని , తాజా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానుంది . ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థి తుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు , పెన్షనర్లకు కరువు భత్యం ( డీఏ ) పెంచకూడదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం . ఈ ప్రతిపాదనపై కేబి నెట్ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు . డీఏను 4 శాతం పెంచుతూ గత నెలలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు . ప్రస్తుతం దాన్ని నిలిపివేయనున్నారు .
కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు లేనట్టే ! -DA

0 Comments:
Post a Comment