అమరావతి : కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం 'డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్' ను ప్రారంభించింది. ఇవాళ మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం టెలిమెడిసిన్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి డాక్టర్‌తో సీఎం మాట్లాడారు. టెలిమెడిసిన్ విధానాన్ని పటిష్టంగా నడపాలని అధికారులకు సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, వైద్యుల సంఖ్యనూ పెంచాలని సూచించారు. టెలి మెడిసిన్ అమలు కోసం టోల్‌ఫ్రీ నెంబరు 14410 కేటాయించడం జరిగింది. ఈ 'డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్' ప్రారంభం కార్యక్రమంలో మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ మరో నిర్ణయం

0 Comments:
Post a Comment