ఏపీ ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి వెల్లడించారు. ఈనెల 20 నుంచి 24 వరకు ఎంసెట్ నిర్వహించాల్సి ఉండగా దీన్ని వాయిదావేశారు. లాక్‌డౌన్ అనంతరం పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే ఎడ్‌సెట్ మినహా అన్ని పరీక్షల దరఖాస్తులను ఈనెల 17వరకు పొడిగించారు. ఎడ్‌సెట్‌కు 24వరకు దరఖాస్తులకు సమయం ఉంది. 14 తర్వాత లాక్‌డౌన్ సడలింపు లేకపోతే దరఖాస్తుల సమయాన్ని పొడిగించనున్నారు.
0 Comments:
Post a Comment