Dear HM/CRP/Parents,
Every week HM/CRP shall conduct the parents committee meeting of MPPS /ZPHS...... School on Tuesday at 9:00 AM. This meeting will be conducted every Tuesday at same time. Head Master/CRP/Education Assistant/Ward Education Secretary/ Engineering Assistant/ Ward amenities Secretary should attend for meeting,duly maintaining the social Distance and other Precautionary measures to control Covid – 19
- Commissioner School Education,Govt of Andhra Pradesh
ప్రతివారం తల్లిదండ్రుల కమిటీ సమావేశం
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ‘నాడు-నేడు’ పనుల నిర్వహణ కోసం ప్రతి బుధవారం తల్లిదండ్రుల కమిటీలతో సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్య కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వార్డు, గ్రామ సచివాలయ విద్య సంక్షేమ కార్యదర్శి, ఇంజినీర్లు హాజరుకావాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ వీటిని నిర్వహించాలని స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment