ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ ఉచితంగా మాస్క్‌లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మాస్క్‌ల వల్ల కొంత రక్షణ లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
వీలైనంత త్వరగా వీటిని పంపిణీచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు 32,349 మందిని వైద్యాధికారులకు రిఫర్‌చేశారు. వారిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని మెడికల్ ఆఫీసర్లు నిర్ధారించారు.

0 Comments:
Post a Comment