ఈనాడు, హైదరాబాద్: ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ను జూన్ 3వ వారంలో, ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను జులై రెండో వారంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జేఈఈ మెయిన్‌ను జూన్ 20- 22వ తేదీకి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో కటాఫ్‌మార్కుల ఆధారంగా రెండున్నర లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఆపరీక్షను జులై 12న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం
జూన్‌లో జేఈఈ మెయిన్.. జులైలో అడ్వాన్స్‌డ్!

0 Comments:
Post a Comment