Corona Lockdown | Coronaupdate : ప్రపంచవ్యాప్తంగా రోజూ 75వేలకు పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా... ఆదివారం మాత్రం అవి 70వేలకే పరిమితం అయ్యాయి. అలాగే... మరణాలు రోజూ 5వేలు దాటుతుంటే... ఆదివారం 5వేల లోపే నమోదయ్యాయి. తద్వారా కరోనాపై కొంత కంట్రోల్ వస్తోందని అనుకోవచ్చు. ఓవరాల్‌గా ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 1271875 ఉన్నాయి. వీటిలో 261424 మంది రికవరీ అయ్యారు. అందువల్ల ఇప్పుడు కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 941046గా చెప్పుకోవచ్చు. వీరిలో 895432 మందికి కరోనా చాలా తక్కువగానే ఉంది. వీరు కోలుకునే ఛాన్స్ ఉంది. 45614 మందికి మాత్రం కరోనా ఎక్కువగా ఉంది. వీళ్లు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
మొత్తం కేసుల్లో వీళ్ల సంఖ్య 5 శాతంగా ఉంది. ఇక మరణాలు 69405కి చేరాయి. ఆదివారం కొత్తగా 4715 మంది చనిపోయారు. అలాగే... ఆదివారం 70392 కొత్త కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో ఆదివారం 24970 కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 336327 అయ్యింది. అలాగే కొత్తగా 1154 మంది చనిపోగా... మొత్తం మరణాలు 9605 అయ్యాయి. అమెరికాలో మాత్రం కరోనా కంట్రోల్‌లోకి రాలేదనుకోవచ్చు.
స్పెయిన్‌లో కొత్తగా 5478 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 131646 అయ్యింది. అలాగే... 694 ఆదివారం మరణాలు నమోదవడంతో... మొత్తం మరణాల సంఖ్య 12641కి చేరింది. ప్రపంచంలో ఇటలీ తర్వాత ఎక్కువ మరణాలు స్పెయిన్‌లో నమోదవుతున్నాయి.మూడోస్థానంలో ఉన్న ఇటలీలో ఆదివారం 4316 కేసులు రాగా... మొత్తం కేసులు 128948 అయ్యాయి. ఆదివారం 525 మంది చనిపోవడంతో 15887కి మృతుల సంఖ్య చేరింది. ఐతే... ఇటలీలో క్రమంగా కొత్త కేసుల సంఖ్య తగ్గుతోంది. అంటే... చైనాలో లాగా... ఇప్పుడిప్పుడే ఇటలీకి కరోనాపై కొంత కంట్రోల్ వస్తోందని అనుకోవచ్చు.
జర్మనీలో కేసులు లక్ష దాటాయి. ఆదివారం 4031 కేసులు రావడంతో... మొత్తం కేసులు 100123 అయ్యాయి. అలాగే... ఆదివారం 140 మంది చనిపోవడంతో... మొత్తం మరణాలు 1584 అయ్యాయి.
ఇక ఫ్రాన్స్, చైనా (ఆదివారం మార్పు లేదు), ఇరాన్, యూకే, టర్కీ, స్విట్జర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రియా, పోర్చుగల్, బ్రెజిల్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, స్వీడన్, ఆస్ట్రేలియా, నార్వే, రష్యా, ఐర్లాండ్, చిలీ, డెన్మార్క్ ఇండియా, పోలాండ్, రొమేనియా, మలేసియా, ఈక్వెడార్, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, జపాన్ (ఆదివారం మార్పు లేదు), లగ్జెంబర్గ్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో కొత్త కేసులు డబుల్ డిజిట్‌లో నమోదవుతున్నాయి.
ఇండియాలో కేంద్ర ప్రభుత్వ తాజా బులిటెన్ ప్రకారం... మొత్తం కేసులు 3577 కాగా... రికవరీ లేదా డిశ్చార్జి అయిన కేసులు 275గా ఉన్నాయి. మరణాల సంఖ్య 83గా ఉంది.తెలంగాణలో 269 పాజిటివ్ కేసులున్నాయి. 32 మంది రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. మరణాలు 7గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 190 కాగా... ఒకరు డిశ్చార్జి అయ్యారు. ఓ మరణం సంభవించింది. అనధికారికంగా ఈ లెక్కలు చాలా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆదివారం ఏపీలో కొత్తగా 60 కేసులు నమోదవగా... తెలంగాణలో 62 నమోదయ్యాయి.

0 Comments:
Post a Comment