రేపటి నుంచి పదోతరగతి రేడియో పాఠాలు
ఈనాడు, అమరావతి: పదోతరగతి విద్యార్థుల కోసం బుధవారం నుంచి మే 15వ తేదీ వరకు రేడియోలో పాఠాలు ప్రసారం చేయనున్నట్లు సమగ్రశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకులు చినవీరభద్రుడు తెలిపారు. తెలుగు ఏప్రిల్ 22 నుంచి 24వరకు, హిందీ 25-27, ఆంగ్లం 28-మే1, గణితం మే 2-5, భౌతికశాస్త్రం 6-8, జీవశాస్త్రం 9-11, సాంఘికశాస్త్రం 12-15 వరకు ఉంటుందన్నారు. రోజూ ఉదయం 11గంటల 5 నిమిషాల నుంచి 11గంటల 35 నిమిషాల వరకు పాఠాల బోధన, పరీక్షల సన్నద్ధతపై ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.

0 Comments:
Post a Comment