Corona Lockdown | Corona Update : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి హిమాచల్ ప్రదేశ్‌పై పడింది. మిగతా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే... ఆ రాష్ట్రంలో మాత్రం కేసులు తగ్గుతున్నాయి. గత ఐదు రోజులుగా ఒక్క కేసూ లేదు. ప్రస్తుతం ఉన్న కేసులు 40. వాటిలో 22 కేసుల్లో రికవరీ అయిపోయారు. ఒకరు చనిపోయారు. అందువల్ల ఇంకా 17 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారు. ఇదెలా సాధ్యమైందని ప్రధాని మోదీ... సీఎం జయరాం ఠాకూర్‌ను ఆరా తీశారు. అప్పుడు తెలిశాయి కొన్ని ఆసక్తికర విషయాలు. దాంతో... దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని రెడ్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో... హిమాచల్ ప్రదేశ్ ఫార్ములా ఫాలో అవ్వమని ప్రధాని మోదీ సూచించారు.
యాక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపెయిన్ చేపట్టింది.- ఈ క్యాంపెయిన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న అందరికీ స్క్రీనింగ్ చేసింది.
- రాష్ట్రంలో 16000 మంది అధికారులు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ చేశారు.
- మొత్తం 70 లక్షల మందికి స్క్రీనింగ్ జరిగింది.
- మొత్తం 10000 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి.- మొదటిసారి చేసిన వైద్య సేవలతో ఆరోగ్యం మెరుగవ్వకపోతే... అలాంటి వారికి RT-PCR టెస్ట్ చేసింది.
- మొత్తం 1500 మందికి RT-PCR టెస్ట్ చేసింది.
- RT-PCR టెస్ట్ ద్వారా మొత్తం 40 మందికి కరోనా సోకినట్లు స్పష్టమైంది.
- ప్రతి 10 లక్షల మందిలో 700 మందికి కరోనా టెస్ట్ చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
ప్రధాని సూచన ప్రకారం... ఇప్పుడు రాష్ట్రాలు తమ రెడ్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లోని ప్రతి ఇంటికి టీమ్స్‌ని పంపాల్సి ఉంటుంది. ప్రజలకు కరోనా లక్షణాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. వారి మొబైళ్లలో ఆరోగ్య సేతు యాప్‌లో ఎలాంటి సిగ్నల్ చూపిస్తోందో తెలుసుకోవాలి.
ప్రధాని సూచన ప్రకారం... ప్రజలు తమ తమ ఆరోగ్య సేతు యాప్‌లో 100 శాతం నిజాలు చెప్పాలి. తద్వారా... తమకు ప్రస్తుతం చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవాలి.
తాజాగా కేంద్ర ప్రభుత్వం సోమవారం కొత్త సూచన చేసింది. తక్కువ స్థాయి లక్షణాలు (mild symptoms) ఉన్నవారిని ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిన పనిలేదనీ... ఇళ్లలోనే స్వయంగా క్వారంటైన్ అవ్వాలని సూచించాలని చెప్పింది. అలా ఉండేవారు ఆరోగ్య సేతు యాప్ ద్వారా... ఏ రోజు కారోజు తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని చెప్పింది.
రాజస్థాన్ ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచుతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నుంచి బయట ఎవరైనా ఉమ్మి వేస్తే... రూ.1000 ఫైన్ వేస్తోంది. ఇలా రాష్ట్రాలు కరోనాను టైట్ చేస్తున్నాయి.
Also Read....
YSR PENSION STATUS CHECK
Ration Card status check
🔎YSR Arogyasri card Status
New.... Google Android Apps
CCE SUMMATIVE & FORMATIVE MODEL QUESTION PAPERS

0 Comments:
Post a Comment